మత్తయి 20:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 యేసు ఆగి వారిని పిలిపించి, “నేను మీకు ఏమి చేయాలని కోరుతున్నారు?” అని వారిని అడిగారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 యేసు నిలిచి వారిని పిలిచి– నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 యేసు ఆగి, వారిని పిలిచి, “మీకోసం నన్నేమి చేయమంటారు?” అని అడిగాడు. Se kapitletపవిత్ర బైబిల్32 యేసు ఆగి ఆ గ్రుడ్డివాళ్ళను పిలిచి, “ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 యేసు ఆగి వారిని పిలిపించి, “నేను మీకు ఏమి చేయాలని కోరుతున్నారు?” అని వారిని అడిగారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము32 యేసు ఆగి వారిని పిలిపించి, “నేను మీకు ఏమి చేయాలని కోరుతున్నారు?” అని వారిని అడిగారు. Se kapitlet |