Online Bibel

- Annoncer -




మత్తయి 20:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 మీలో మొదటివానిగా ఉండాలని కోరుకునేవాడు మీకు దాసునిలా ఉండాలి.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

27 మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 మీలో మొదటివానిగా ఉండాలని కోరుకునేవాడు మీకు దాసునిలా ఉండాలి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

27 మీలో మొదటి వానిగా ఉండాలని కోరుకొనేవాడు మీకు దాసునిలా ఉండాలి.

Se kapitlet Kopi




మత్తయి 20:27

Følg os:

Annoncer


Annoncer