మత్తయి 15:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 స్త్రీలు పిల్లలు కాకుండా నాలుగు వేలమంది పురుషులు తిన్నారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేలమంది పురుషులు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు. Se kapitletపవిత్ర బైబిల్38 స్త్రీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 స్త్రీలు పిల్లలు కాకుండా నాలుగు వేలమంది పురుషులు తిన్నారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము38 స్త్రీలు మరియు పిల్లలు కాకుండా నాలుగు వేలమంది పురుషులు తిన్నారు. Se kapitlet |