మత్తయి 14:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32-33 వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది. Se kapitletపవిత్ర బైబిల్32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణిగిపోయింది. Se kapitlet |