Online Bibel

- Annoncer -




మత్తయి 14:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

26 ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు, “దయ్యం” అంటూ భయంతో పెద్దకేక పెట్టారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

26 ఆయన నీళ్ళ మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకొంటూ భయంతో కేకలు వేశారు.

Se kapitlet Kopi




మత్తయి 14:26

Følg os:

Annoncer


Annoncer