Online Bibel

- Annoncer -




మత్తయి 11:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 అయితే తీర్పు దినాన మీ మీదికి వచ్చే గతికంటే సొదొమ దేశపు గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో చెప్తున్నాను.”

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.”

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

24 కాని నేను మీకు చెప్పేదేమంటే తీర్పుచెప్పే రోజున సొదొమ నగరానికన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు.”

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 అయితే తీర్పు దినాన మీ మీదికి వచ్చే గతికంటే సొదొమ దేశపు గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో చెప్తున్నాను.”

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

24 అయితే తీర్పు రోజున మీ మీదికి వచ్చే గతికంటే సొదొమ పట్టణానికి వచ్చే గతి సహించ గలిగినదిగా ఉంటుందని మీతో చెప్తున్నాను.”

Se kapitlet Kopi




మత్తయి 11:24

Følg os:

Annoncer


Annoncer