Online Bibel

- Annoncer -




మత్తయి 11:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 “ ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి వాయించాం, మీరు నాట్యం చేయలేదు; మేము విషాద గీతం పాడాం, మీరు దుఃఖపడలేదు’

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 మీకు పిల్లనగ్రోవి ఊదితిమిగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

17 ‘మేము పిల్లనగ్రోవి వూదాము; కాని మీరు నాట్యం చెయ్యలేదు, మేము విషాదగీతం పాడాము, కాని మీరు దుఃఖించలేదు.’

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 “ ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి వాయించాం, మీరు నాట్యం చేయలేదు; మేము విషాద గీతం పాడాం, మీరు దుఃఖపడలేదు’

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

17 “ ‘మేము మీ కొరకు పిల్లనగ్రోవిని వాయించాం, కాని మీరు నాట్యం చేయలేదు. మేము విషాద గీతాన్ని పాడాం. మీరు దుఃఖపడలేదు,’ అని చెప్పుకునే చిన్న పిల్లల్లా ఉంటారు.

Se kapitlet Kopi




మత్తయి 11:17

Følg os:

Annoncer


Annoncer