మత్తయి 1:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922-23 “‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. Se kapitletపవిత్ర బైబిల్22-23 ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు” ఇది నిజం కావటానికే ఇలా జరిగింది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము22 ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది, Se kapitlet |