లూకా సువార్త 8:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి, వాటితో ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి. Se kapitletపవిత్ర బైబిల్7 మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల స్థలంలో పడ్డాయి. ఈ విత్తనాలతో పాటు ముళ్ళ మొక్కలు కూడా పెరిగి వాటిని పెరగనివ్వలేదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి, వాటితో ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము7 మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి, వాటితో ఆ ముండ్ల పొదలు పెరిగి వాటిని అణిచివేసాయి. Se kapitlet |