Online Bibel

- Annoncer -




లూకా సువార్త 7:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, వారు ఆయనను బ్రతిమాలుతూ, “నీ నుండి మేలు పొందడానికి అతడు యోగ్యుడు,

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 వారు యేసునొద్దకు వచ్చి–నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు;

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 వారు యేసు దగ్గరికి వచ్చి, “నువ్వు తప్పక ఈ మేలు చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా యోగ్యుడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

4 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “ఈ మనిషి మీ సహాయం పొందటానికి అర్హుడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, వారు ఆయనను బ్రతిమాలుతూ, “నీ నుండి మేలు పొందడానికి అతడు యోగ్యుడు,

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

4 వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, వారు ఆయనను బతిమాలుతూ, “నీ నుండి మేలు పొందడానికి అతడు యోగ్యుడు,

Se kapitlet Kopi




లూకా సువార్త 7:4

Følg os:

Annoncer


Annoncer