Online Bibel

- Annoncer -




లూకా సువార్త 2:52 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

52 యేసు జ్ఞానంలోను వయస్సులోను దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

52 యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

52 యేసు జ్ఞానంలోనూ, వయసులోనూ, దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ దినదిన ప్రవర్థమానమవుతూ ఉన్నాడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

52 యేసు జ్ఞానంలో, బలంలో, అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

52 యేసు జ్ఞానంలోను వయస్సులోను దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

52 యేసు జ్ఞానంలోను వయస్సులోను మరియు దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లారు.

Se kapitlet Kopi




లూకా సువార్త 2:52

Følg os:

Annoncer


Annoncer