లూకా సువార్త 17:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 “మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు కూడా అలాగే ఉంటుంది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఆప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 “అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది. Se kapitletపవిత్ర బైబిల్30 మనుష్యకుమారుణ్ణి దేవుడు వ్యక్తం చేసిన రోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 “మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు కూడా అలాగే ఉంటుంది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము30 “మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు కూడా అలాగే ఉంటుంది. Se kapitlet |