లూకా సువార్త 17:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “యేసూ, బోధకుడా, మమ్మల్ని కనికరించండి!” అని అంటూ బిగ్గరగా కేక వేశారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 –యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు. Se kapitletపవిత్ర బైబిల్13 “యేసు ప్రభూ! మాపై దయచూపు” అని బిగ్గరగా అన్నారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “యేసూ, బోధకుడా, మమ్మల్ని కనికరించండి!” అని అంటూ బిగ్గరగా కేక వేశారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము13 “యేసూ, బోధకుడా, మమ్మును కనికరించండి!” అంటూ బిగ్గరగా కేక వేశారు. Se kapitlet |