Online Bibel

- Annoncer -




లూకా సువార్త 15:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఒక రోజు పన్ను వసూలు చేసేవారు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 తరువాత ఒకసారి పన్నులు వసూలు చేసేవారూ, పాపులూ అనేకమంది ఆయన ఉపదేశం వినడానికి ఆయన దగ్గరికి వచ్చారు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

1 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఒక రోజు పన్ను వసూలు చేసేవారు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

1 ఒక రోజు పన్ను వసూలు చేసేవారు మరియు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు.

Se kapitlet Kopi




లూకా సువార్త 15:1

Følg os:

Annoncer


Annoncer