Online Bibel

- Annoncer -




లూకా సువార్త 14:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 ‘వీడు కట్టడం మొదలుపెట్టాడు కాని ముగించలేకపోయాడు’ అంటూ ఎగతాళి చేస్తారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 చూచువారందరు–ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 చూస్తున్న వారంతా ‘ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు’ అంటూ వేళాకోళం చేస్తారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 ‘వీడు కట్టడం మొదలుపెట్టాడు కాని ముగించలేకపోయాడు’ అంటూ ఎగతాళి చేస్తారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

30 ‘వీడు కట్టడం మొదలుపెట్టాడు కాని ముగించలేక పోయాడు’ అంటూ ఎగతాళి చేస్తారు.

Se kapitlet Kopi




లూకా సువార్త 14:30

Følg os:

Annoncer


Annoncer