లూకా సువార్త 12:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 “సేవ కోసం మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి, Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 “మీ నడుము బిగించుకుని ఉండండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి. Se kapitletపవిత్ర బైబిల్35 “మీ నడికట్టుతో నడుముకు చుట్టి, దీపాలు వెలిగించి సిద్దంగా ఉండండి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 “సేవ కోసం మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి, Se kapitletతెలుగు సమకాలీన అనువాదము35 “సేవ కొరకు మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి, Se kapitlet |