లూకా సువార్త 11:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మరికొందరు పరలోకం నుండి ఒక సూచన కావాలని అడుగుతూ ఆయనను పరీక్షించారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మరికొందరు ఆయనను శోధించుచు–పరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు. Se kapitletపవిత్ర బైబిల్16 మరి కొందరు యేసును పరీక్షించుచూ ఒక అద్భుతం పరలోకం నుండి చూపుమని అడిగారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మరికొందరు పరలోకం నుండి ఒక సూచన కావాలని అడుగుతూ ఆయనను పరీక్షించారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము16 మరికొందరు పరలోకం నుండి ఒక సూచన కావాలని అడుగుతూ ఆయనను పరీక్షించారు. Se kapitlet |