Online Bibel

- Annoncer -




లూకా సువార్త 1:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి. )

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

7 ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

7 అయితే ఎలీసబెతు గొడ్రాలు కనుక వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరూ చాలా వృద్ధులు.

Se kapitlet Kopi




లూకా సువార్త 1:7

Følg os:

Annoncer


Annoncer