లూకా సువార్త 1:50 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది. Se kapitletపవిత్ర బైబిల్50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Se kapitlet |