Online Bibel

- Annoncer -

లూకా సువార్త 1:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34 అందుకు మరియ–నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

34 “నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

34 మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది.

Se kapitlet Kopi

లూకా సువార్త 1:34

Følg os:

Annoncer

Annoncer