Online Bibel

- Annoncer -




లూకా సువార్త 1:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 ఆమె, “ప్రభువే నా కోసం ఈ కార్యం చేశారు, ఈ దినాల్లో ఆయన నన్ను కరుణించి, నా ప్రజలమధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 ఆమె, “దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు” అనుకుంది.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

25 “ప్రభువు ఈ దశలో నాకీ గర్భం యిచ్చి నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవమానం తొలగించాడు” అని ఆమె అన్నది.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 ఆమె, “ప్రభువే నా కోసం ఈ కార్యం చేశారు, ఈ దినాల్లో ఆయన నన్ను కరుణించి, నా ప్రజలమధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

25 ఆమె, “ప్రభువే నా కొరకు ఈ కార్యం చేశారు, ఈ దినములలో ఆయన నన్ను కరుణించి, నా ప్రజల మధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది.

Se kapitlet Kopi




లూకా సువార్త 1:25

Følg os:

Annoncer


Annoncer