లేవీయకాండము 23:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 సాధారణ పని చేయకూడదు కాని యెహోవాకు హోమబలి అర్పించాలి.’ ” Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఆ రోజున మీరు జీవనోపాధి కోసం పని చేయడం మాని యెహోవాకు హోమం చేయాలి.” Se kapitletపవిత్ర బైబిల్25 ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీరు యెహోవాకు హోమ అర్పణలు అర్పించాలి.” Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 సాధారణ పని చేయకూడదు కాని యెహోవాకు హోమబలి అర్పించాలి.’ ” Se kapitlet |