లేవీయకాండము 11:41 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 “ ‘నేలపై ప్రాకే జీవులన్నీ అపవిత్రమైనవి; దానిని తినకూడదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 నేలమీద పాకే జీవులన్నీ అసహ్యం. వాటిని మీరు తినకూడదు. Se kapitletపవిత్ర బైబిల్41 “నేలమీద ప్రాకే ప్రతి జంతువు అసహ్యమయిందే. దాన్ని తినకూడదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 “ ‘నేలపై ప్రాకే జీవులన్నీ అపవిత్రమైనవి; దానిని తినకూడదు. Se kapitlet |