విలాపవాక్యములు 5:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మహాక్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది. Se kapitletపవిత్ర బైబిల్10 నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది. నకనకలాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది. Se kapitlet |