విలాపవాక్యములు 3:54 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను. Se kapitletపవిత్ర బైబిల్54 నీళ్లు నా తలపైకి వచ్చాయి. “ఇది నా అంతం” అని నేననుకున్నాను. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను. Se kapitlet |