విలాపవాక్యములు 3:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది. Se kapitletపవిత్ర బైబిల్27 యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. Se kapitlet |