హెబ్రీయులకు 7:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఆశీర్వదించేవాడు అధికుడనీ దాన్ని అందుకునేవాడు తక్కువ వాడన్నది కాదనలేని విషయం. Se kapitletపవిత్ర బైబిల్7 ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము7 తక్కువవాడు ఎక్కువవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. Se kapitlet |