హెబ్రీయులకు 7:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అయితే యేసు నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి ఆయన శాశ్వత యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 యేసు కలకాలం జీవిస్తాడు కనుక ఆయన యాజకత్వం కూడా మార్పులేనిదిగా ఉంటుంది. Se kapitletపవిత్ర బైబిల్24 కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అయితే యేసు నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి ఆయన శాశ్వత యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము24 అయితే యేసు నిరంతరం జీవిస్తున్నాడు కనుక ఆయన శాశ్వత యాజకత్వాన్ని కలిగివున్నాడు. Se kapitlet |