హెబ్రీయులకు 6:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మీలో ప్రతి ఒక్కరు, మీరు కలిగి ఉన్న నిరీక్షణ సంపూర్ణంగా నెరవేరేలా ఇదే ఆసక్తిని చివరి వరకు చూపించాలని మేము కోరుతున్నాము. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11-12 మీరు మందులు కాక, విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకూ సాగాలని మా అభిలాష. Se kapitletపవిత్ర బైబిల్11 మీ నిరీక్షణ సంపూర్ణమగునట్లుగా మీలో ప్రతి ఒక్కడు మీరిదివరకు చూపిన ఆసక్తి చివరివరకు చూపాలి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మీలో ప్రతి ఒక్కరు, మీరు కలిగి ఉన్న నిరీక్షణ సంపూర్ణంగా నెరవేరేలా ఇదే ఆసక్తిని చివరి వరకు చూపించాలని మేము కోరుతున్నాము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము11 మీలో ప్రతి ఒక్కరు, మీరు కలిగివున్న నిరీక్షణ పరిపూర్ణమయ్యేలా ఇదే ఆసక్తిని చివరి వరకు చూపించాలని మేము కోరుతున్నాం. Se kapitlet |