హెబ్రీయులకు 11:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 దీనిని బట్టి పూర్వికులు మెప్పుపొందారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు. Se kapitletపవిత్ర బైబిల్2 మన పూర్వికుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 దీనిని బట్టి పూర్వికులు మెప్పుపొందారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము2 దీన్ని గురించే పూర్వీకులు మెప్పు పొందారు. Se kapitlet |