ఆదికాండము 44:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 వారంతా త్వరత్వరగా గోనెసంచులను క్రిందికి దించి వాటిని తెరిచారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అప్పుడు ప్రతివాడూ గబగబా తన సంచిని దించి దాన్ని విప్పాడు. Se kapitletపవిత్ర బైబిల్11 అప్పుడు ప్రతి ఒక్క సోదరుడూ తన సంచిని నేలమీద పెట్టి తెరిచాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 వారంతా త్వరత్వరగా గోనెసంచులను క్రిందికి దించి వాటిని తెరిచారు. Se kapitlet |