ఆదికాండము 43:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఆ మనుష్యుడు యోసేపు చెప్పినట్టు చేశాడు, వారిని యోసేపు ఇంటికి తీసుకెళ్లాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 యోసేపు చెప్పినట్లు అతడు చేసి వారిని యోసేపు ఇంటికి తీసికెళ్ళాడు. Se kapitletపవిత్ర బైబిల్17 అతను చెప్పినట్లే ఆ సేవకుడు చేశాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఆ మనుష్యుడు యోసేపు చెప్పినట్టు చేశాడు, వారిని యోసేపు ఇంటికి తీసుకెళ్లాడు. Se kapitlet |