ఆదికాండము 43:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 మీ సోదరున్ని కూడా తీసుకుని వెంటనే ఆ మనుష్యుని దగ్గరకు తిరిగి వెళ్లండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మీ తమ్ముణ్ణి వెంటబెట్టుకుని అతని దగ్గరికి తిరిగి వెళ్ళండి. Se kapitletపవిత్ర బైబిల్13 బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్లు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 మీ సోదరున్ని కూడా తీసుకుని వెంటనే ఆ మనుష్యుని దగ్గరకు తిరిగి వెళ్లండి. Se kapitlet |