ఆదికాండము 42:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 వారు తమ ధాన్యాన్ని తమ గాడిదల మీద పెట్టుకుని వెళ్లిపోయారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 వారు, తాము కొనిన ధాన్యాన్ని గాడిదల మీద ఎక్కించుకుని అక్కడనుంచి వెళ్ళిపోయారు. Se kapitletపవిత్ర బైబిల్26 కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 వారు తమ ధాన్యాన్ని తమ గాడిదల మీద పెట్టుకుని వెళ్లిపోయారు. Se kapitlet |