ఆదికాండము 40:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 కాబట్టి అతడు తన యజమాని ఇంట్లో నిర్బంధంలో ఉన్న అధికారులను, “మీరు ఎందుకు ఈ రోజు విచారంగా ఉన్నారు?” అని అడిగాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అతడు–ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అతడు “మీరెందుకు విచారంగా ఉన్నారు?” అని వారిని అడిగాడు. Se kapitletపవిత్ర బైబిల్7 “ఏమిటి, ఈ వేళ మీరు చాలా చింతిస్తున్నట్లు కనబడుతున్నారు?” అని వారిని అడిగాడు యోసేపు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 కాబట్టి అతడు తన యజమాని ఇంట్లో నిర్బంధంలో ఉన్న అధికారులను, “మీరు ఎందుకు ఈ రోజు విచారంగా ఉన్నారు?” అని అడిగాడు. Se kapitlet |