ఆదికాండము 37:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 అప్పుడు వారు యోసేపు అంగీని తీసుకుని, ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీ ముంచి Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు. Se kapitletపవిత్ర బైబిల్31 ఆ సోదరులు ఒక మేకను చంపి, దాని రక్తాన్ని యోసేపుయొక్క అందమైన అంగీకి పూశారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 అప్పుడు వారు యోసేపు అంగీని తీసుకుని, ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచారు. Se kapitlet |