Online Bibel

- Annoncer -




ఆదికాండము 35:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 లేయా దాసి జిల్పా కుమారులు: గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో జన్మించిన యాకోబు కుమారులు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

26 లేయా పనిమనిషి జిల్ఫా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయేలుకు) పుట్టిన కుమారులు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 లేయా దాసి జిల్పా కుమారులు: గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో జన్మించిన యాకోబు కుమారులు.

Se kapitlet Kopi




ఆదికాండము 35:26

Følg os:

Annoncer


Annoncer