ఆదికాండము 1:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు. Se kapitletపవిత్ర బైబిల్23 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు. Se kapitlet |