Online Bibel

- Annoncer -




గలతీయులకు 6:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 వాక్యోపదేశం పొందినవారు తమకు ఉపదేశించినవానితో మంచి వాటన్నిటిని పంచుకోవాలి.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

6 దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 వాక్యోపదేశం పొందినవారు తమకు ఉపదేశించినవానితో మంచి వాటన్నిటిని పంచుకోవాలి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

6 వాక్యం ద్వారా ఉపదేశం పొందినవారు తమకు ఉపదేశించినవానితో మంచి వాటన్నింటిని పంచుకోవాలి.

Se kapitlet Kopi




గలతీయులకు 6:6

Følg os:

Annoncer


Annoncer