Online Bibel

- Annoncer -




యెహెజ్కేలు 48:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 “పట్టణం నుండి బయటకు వెళ్లే గుమ్మాల వివరాలు: “ఉత్తర దిక్కున 4,500 మూరల పొడవుగా ద్వారాలు మూడు ఉంటాయి,

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 పట్టణస్థాన వైశాల్యము ఎంతనగా, ఉత్తరమున నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 నగర వైశాల్యం ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్లు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

30 “ఇవి నగర ద్వారాలు. ఈ ద్వారాలు ఇశ్రాయేలు గోత్రాల పేర్ల మీద పిలవబడతాయి. “నగర ఉత్తర భాగం ఒక మైలు ఎనిమిది వందల ఎనభై గజాల పొడవుంది.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 “పట్టణం నుండి బయటకు వెళ్లే గుమ్మాల వివరాలు: “ఉత్తర దిక్కున 4,500 మూరల పొడవుగా ద్వారాలు మూడు ఉంటాయి,

Se kapitlet Kopi




యెహెజ్కేలు 48:30

Følg os:

Annoncer


Annoncer