నిర్గమ 7:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 యెహోవా నైలు నదిని కొట్టి ఏడు రోజులు గడిచాయి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 యెహోవా నదిని కొట్టిన తరువాత ఏడు రోజులు గడిచాయి. Se kapitletపవిత్ర బైబిల్25 నైలు నది నీళ్లను యెహోవా మార్చేసిన తర్వాత ఏడు రోజులు గడిచాయి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 యెహోవా నైలు నదిని కొట్టి ఏడు రోజులు గడిచాయి. Se kapitlet |