నిర్గమ 6:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మెరారి కుమారులు: మహలి, మూషి. వారి కుటుంబ వివరాల ప్రకారం ఇవి లేవీ వంశాలు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమతమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 మెరారి కొడుకులు మహలి, మూషి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం లేవి కుటుంబాలు. Se kapitletపవిత్ర బైబిల్19 మహలి, ముషి అను వారు మెరారీ కుమారులు. ఈ కుటుంబాలన్ని ఇశ్రాయేలు కుమారుడు లేవీ సంతానం. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మెరారి కుమారులు: మహలి, మూషి. వారి కుటుంబ వివరాల ప్రకారం ఇవి లేవీ వంశాలు. Se kapitlet |