నిర్గమ 40:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 అప్పుడు సమావేశ గుడారాన్ని మేఘం కమ్మింది, యెహోవా మహిమతో సమావేశ గుడారం నిండింది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది. Se kapitletపవిత్ర బైబిల్34 అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ పవిత్ర గుడారాన్ని నింపివేసింది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 అప్పుడు సమావేశ గుడారాన్ని మేఘం కమ్మింది, యెహోవా మహిమతో సమావేశ గుడారం నిండింది. Se kapitlet |