నిర్గమ 40:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 యెహోవా సన్నిధానంలో దీపాలు వెలిగించాడు. Se kapitletపవిత్ర బైబిల్25 తర్వాత యెహోవా సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు. Se kapitlet |