Online Bibel

- Annoncer -




నిర్గమ 38:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడు హూరు మనుమడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడు;

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

22 దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యూదా వంశపు హూరు కుమారుడైన ఊరు కుమారుడు బెసలేలు తయారు చేసాడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడు హూరు మనుమడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడు;

Se kapitlet Kopi




నిర్గమ 38:22

Følg os:

Annoncer


Annoncer