నిర్గమ 36:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉన్నాయి, Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఒక్కో పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరన్నర. Se kapitletపవిత్ర బైబిల్21 ఒక్కో పలక పొడవు 15 అడుగులు, వెడల్పు 27 అంగుళాలు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉన్నాయి, Se kapitlet |