నిర్గమ 29:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవా సన్నిధిలో ఆ ఎద్దును వధించాలి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 సన్నిధి గుడారం ద్వారం దగ్గర యెహోవా సన్నిధానంలో ఆ కోడెదూడను వధించాలి. Se kapitletపవిత్ర బైబిల్11 “అప్పుడు ఆ సన్నిధి గుడారం ఎదుట ఆ గిత్తను చంపాలి. దీనిని యెహోవా చూస్తాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవా సన్నిధిలో ఆ ఎద్దును వధించాలి. Se kapitlet |