ఎఫెసీయులకు 6:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అది సరియైనది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధే యులైయుండుడి; ఇది ధర్మమే. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది. Se kapitletపవిత్ర బైబిల్1 బిడ్డలారా! ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచిపని, Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అది సరియైనది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై యుండండి, అది సరియైనది. Se kapitlet |