Online Bibel

- Annoncer -




ద్వితీ 6:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

8 నా ప్రబోధాలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు సహాయకరంగా ఈ ఆజ్ఞలను మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరించండి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి.

Se kapitlet Kopi




ద్వితీ 6:8

Følg os:

Annoncer


Annoncer