ద్వితీ 14:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అసహ్యమైనదేది తినకూడదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తిన దగిన జంతువులు ఏవేవనగా Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మీరు హేయమైనది ఏదీ తినకూడదు. మీరు ఈ జంతువులను తినవచ్చు. Se kapitletపవిత్ర బైబిల్3 “తినకూడని చెడ్డది అని యెహోవా చెప్పినది ఏదీ తినవద్దు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అసహ్యమైనదేది తినకూడదు. Se kapitlet |